Write For Us

వాయ్ లానా సమర్పిస్తోంది “ఓ నా ప్రియమైన ప్రభువా” | Wai Lana

E-Commerce Solutions SEO Solutions Marketing Solutions
124 Views
Published
వాయ్ లానా సమర్పిస్తోంది “ఓ నా ప్రియమైన ప్రభువా”
“ఓ నా మధురమైన దేవా” యొక్క సాహిత్యం
నా ప్రియమైన గోవిందుడా
ఓ సుమధుర మోహన స్వరూపా
నీ నామము విన్న ప్రతిసారీ
నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను
నీ సుందర దరహాస వదనం మరియు నీ స్ఫురద్రూపాన్నీ
అప్పుడు నా ఒంటరితనం మటుమాయమవుతుంది
సదా నా మదిలో నిన్ను కొలుచుకుంటాను కాబట్టి
నీతోనే సదా నిలిచి ఉండేందుకై
నేను నిన్ను నా ప్రేమగా, నాలో ఉంచుకుంటాను
అలా నా ఆశలన్నీ నెరవేరుతాయి
దామోదర శ్యామసుందర
గోపినాథ గోవిందా
నేను నీ గురించి విన్నప్పటి నుండీ
నీవే నన్ను ఆక్రమించేశావు
నా హృదయాన్ని లాగేసుకున్నావు
నాకు తెలుసు నీ ప్రేమ
సదా నాతోనే ఎప్పటికీ నిలిచి ఉంటాయని
ఓ కమలదళనయనా,
నేనిప్పుడు నీకే చెందిన దానను
మీ మధురాతిమధురమైన దేవుడిని మీరు సదా స్మరించుకుందురు గాక – వాయ్ లానా
ప్రేమను మీరు ఇతరులతో పంచుకుంటే, అది అంతకంతకూ పెరిగే ఒక వరము
దయచేసి “ఓ నా మధురమైన దేవా” ను మీ కుటుంబము మరియు స్నేహితులతో పంచుకోండి - వాయ్ లానా
Wai Lana : Social Media
Wai Lana : "Oh My Sweet Lord" English Version
Category
Health
Sign in or sign up to post comments.
Be the first to comment